Telugu Dictionaries
Sanskrit Dictionaries
Home
ఇతిహాసములు
ఉత్తరరామాయణము
ప్రథమాశ్వాసము
ప్రథమాశ్వాసము
వ.
సమర్పితంబుగా నా యొనర్పం బూనిన శ్రీమ దుత్తరరామాయణ కావ్యంబు మొదట సంక్షేపరూపంబుగా రచియింపం దలంచిన పూర్వరామాయణ కథా ప్రపంచంబునకు నాదికారణం బయిన సాకేతపట్టణం బెట్టిదనిన
1
« ఉత్తరరామాయణము - ప్రథమాశ్వాసము
సాకేతపురవర్ణనము »
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju