| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | దేవి కనకదుర్గాంబా పరశివ |
| రుద్రప్రియ - ఆది | |
| పల్లవి: | |
| దేవి కనకదుర్గాంబా పరశివ దేహార్ధధారిణి నన్ను బ్రోవవే | ॥దేవి॥ |
| అనుపల్లవి: | |
| వివిధాలంకారమూర్తివై విజయవాడను విలసిల్లు మా తల్లి | ॥దేవి॥ |
| ముక్తాయి స్వరము: | |
| . . . . | |
| చరణము(లు): | |
| ఆపదలకులోనై బహు తాపము జెందిన తనయునిపై కృపజూపి నీ పదభక్తి గూర్చి సఫలముగా రాఘవుని సాకు | ॥దేవి॥ |