| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | దేవీ పార్వతి జగదేకసంవర్ధని పరశివ |
| మధ్యమావతి - రూపక | |
| పల్లవి: | |
| దేవీ పార్వతి జగదేకసంవర్ధని పరశివ | ॥దేవీ॥ |
| అనుపల్లవి: | |
| సేవక సురపతి మునిజన సు శ్రేయోదాయకి నన్ను బ్రోవవె | ॥దేవీ॥ |
| చరణము(లు): | |
| భానుతేజానన భక్త పాపశమన భవతరణ దేవీ గానసుధాకరి శంకరి జ్ఞానానంద తీర్థార్చిత | ॥దేవీ॥ |