సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 195 సంకీర్తన: 202
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 104
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 195 సంకీర్తన: 202
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 104
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వసంతభైరవి
| కాముడు సంభ్రమము తోన - గవిసె విరహుల మీద భామలాల! మీ ప్రాణేశుల - బాయక కూడుండరే | ॥పల్లవి॥ |
| మొల్లలేవాని మైజోడు - మొగలిరేకే జముదాళి బల్లెమే మామిడి చిగురు - పండ్లె వాని తుమ్మెదలు చల్లనిగాలే దళవాయి - చందురుడే ముందరి పౌజు విల్లె శింగాణి చెఱకు - విరజాజులె అమ్ములు | ॥కాముడు॥ |
| చిచ్చుమీరి పచరించెడి తే - జికి కుచ్చుల పొగడవాని...... దండు పచ్చల మరువంపు - పల్లము పంకజమె వాని యిచ్చల ...... | ॥కాముడు॥ |
| అచ్చపు సమకట్లు జల్లులు ముచ్చు ...... | ॥కాముడు॥ |


