అధ్యాత్మ సంకీర్తన
రేకు: 43-4
సంపుటము: 1-264
సంస్కృతకీర్తన
రేకు: 43-4
సంపుటము: 1-264
సంస్కృతకీర్తన
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| శ్రీశోఽయం సుస్థిరోఽయం కౌశికమఖరక్షకోఽయం | ॥శ్రీశో॥ |
| నిగమనిధినిర్మలోఽయం జగన్మోహనసతీపతి[1]- విగతభయోఽయం విజయసఖోఽయం భృగుమునినా సంప్రీతోఽయం | ॥శ్రీశో॥ |
| సకలపతి శ్శాశ్వతోఽయం శుకముఖమునిజనసులభోఽయం ప్రకటబహుళశోభనాధికోఽయం [2]వికచరుక్మిణీవీక్షణోఽయం | ॥శ్రీశో॥ |
| సరసోఽయం పరిసరప్రియోఽయం తిరువేంకటాధిపోఽయం చిరంతనోఽయం చిదాత్మకోఽయం శరణాగతవత్సలోఽయం | ॥శ్రీశో॥ |
[1] ‘పతిః’ కావచ్చు.
[2] అర్థసమాసములు విచార్యములు.


