| కీర్తనలు | సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి | స్మర వారం వారం చేతః |
| కాపీ - ఆది |
| పల్లవి: |
| స్మర వారం వారం చేతః స్మర నందకుమారమ్॥ |
| చరణము(లు): |
| గోపకుటీర పయోఘృతచోరం గోకుల బృందావనసంచారమ్॥ |
| వేణురవామృతపానకిశోరం విశ్వస్థితిలయ హేతువిహారమ్॥ |
| పరమహంసహృత్పంజరకీరం పటుతర ధేనుక బకసంహారమ్॥ |