కీర్తనలు సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి నహి రే నహి శంకా కాచిత్‌
ఆనందభైరవి - ఆది (మోహన -)
పల్లవి:
నహి రే నహి శంకా కాచిత్‌
నహి రే నహి శంకా॥
చరణము(లు):
అజ మక్షర మద్వైత మనంతం
ధ్యాయంతి బ్రహ్మ పరం శాంతమ్‌॥
యే త్యజంతి బహుతర పరితాపం
యే భజంతి సచ్చిత్సుఖ రూపమ్‌॥
పరమహంస గురుభణితం గీతం
యే పఠంతి నిగమార్థ సమేతమ్‌॥
AndhraBharati AMdhra bhArati - sadASiva brahmEMdra sarasvati kIrtanalu - nahi rE nahi shaMkA kAchit.h - Sadashiva Brahmendra Saraswathi Lyrics of sadA shiva brahmEMdra sarasvati kIrtanalu ( telugu andhra )