కీర్తనలు సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి బ్రూహి ముకుందేతి రసనే
సురటి - ఆది (కురంజి - )
పల్లవి:
బ్రూహి ముకుందేతి రసనే
బ్రూహి ముకుందేతి॥
చరణము(లు):
కేశవ మాధవ గోవిందేతి
కృష్ణానంత సదానందేతి॥
రాధారమణ హరే రామేతి
రాజీవాక్ష ఘనశ్యామేతి।
గరుడగమన నందకహస్తేతి
ఖండిత దశకంధరమస్తేతి॥
అక్రూరప్రియ చక్రధరేతి
హంసనిరంజన కంసహరేతి॥
AndhraBharati AMdhra bhArati - sadASiva brahmEMdra sarasvati kIrtanalu - brUhi mukuMdEti rasanE - Sadashiva Brahmendra Saraswathi Lyrics of sadA shiva brahmEMdra sarasvati kIrtanalu ( telugu andhra )