కీర్తనలు సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి క్రీడతి వనమాలీ గోష్ఠే
సురటి - ఆది (సింధుభైరవి - )
పల్లవి:
క్రీడతి వనమాలీ గోష్ఠే
క్రీడతి వనమాలీ ॥
చరణము(లు):
ప్రహ్లాద పరాశర పరిపాలీ
పవనాత్మజ జాంబవ దనుకూలీ॥
పద్మాకుచ పరిరంభణశాలీ
పటుశరశాసిత మాలిసుమాలీ॥
పరమహంసవర కుసుమసుమాలీ
ప్రణవపయోరుహ గర్భకపాలీ॥
AndhraBharati AMdhra bhArati - sadASiva brahmEMdra sarasvati kIrtanalu - krIDati vanamAlI gOShThE - Sadashiva Brahmendra Saraswathi Lyrics of sadA shiva brahmEMdra sarasvati kIrtanalu ( telugu andhra )