కీర్తనలు సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి భజ రే రఘువీరం, మానస
మోహన - ఆది (కళ్యాణి- మిశ్రచాపు)
పల్లవి:
భజ రే రఘువీరం, మానస
భజ రే రఘువీరమ్‌॥
చరణము(లు):
అంబుదడింభ విడంబనగాత్రం
అంబుదవాహన నందనదాత్రమ్‌॥
కుశికసుతార్పిత కార్ముక వేదం
వశిహృదయాంబుజ భాస్కరపాదమ్‌॥
కుండలమండన మండితకర్ణం
కుండలిమంచక మద్భుతవర్ణమ్‌॥
దండిత సుంద సుతాదికవీరం
మండిత మనుకుల మాశ్రయశౌరిమ్‌॥
పరమహంస మఖిలాగమ వేద్యం
పరమవేద మకుటప్రతిపాద్యమ్‌॥
AndhraBharati AMdhra bhArati - sadASiva brahmEMdra sarasvati kIrtanalu - bhaja rE raghuvIraM, mAnasa - Sadashiva Brahmendra Saraswathi Lyrics of sadA shiva brahmEMdra sarasvati kIrtanalu ( telugu andhra )