కీర్తనలు సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి ప్రతి వారం వారం మానస
కాంభోజి - త్రిపుట (- మిశ్రచాపు)
పల్లవి:
ప్రతి వారం వారం మానస
భజ రే రఘువీరం॥
చరణము(లు):
కాలాంభోధర కాంతశరీరం
కౌశికశుక శౌనకపరివారమ్‌॥
కౌసల్యాదశరథ సుకుమారం
కలికల్మషభయ గహనకుఠారమ్‌॥
పరమహంస హృత్పద్మవిహారం
ప్రతిహతదశముఖ బలవిస్తారమ్‌॥
AndhraBharati AMdhra bhArati - sadASiva brahmEMdra sarasvati kIrtanalu - prati vAraM vAraM mAnasa - Sadashiva Brahmendra Saraswathi Lyrics of sadA shiva brahmEMdra sarasvati kIrtanalu ( telugu andhra )