| కీర్తనలు | సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి | సర్వం బ్రహ్మమయం రే రే |
| నవరోజ్ - ఆది |
| పల్లవి: |
| సర్వం బ్రహ్మమయం రే రే సర్వం బ్రహ్మమయమ్॥ |
| చరణము(లు): |
| కిం వచనీయం కిమవచనీయమ్ కిం రచనీయం కిమరచనీయమ్॥ |
| కిం పఠనీయం కిమపఠనీయమ్ కిం భజనీయం కిమభజనీయమ్॥ |
| కిం బోద్ధవ్యం కిమబోద్ధవ్యమ్ కిం భోక్తవ్యం కిమభోక్తవ్యమ్॥ |
| సర్వత్ర సదా హంసధ్యానం కర్తవ్యం భో ముక్తినిధానమ్॥ |