కీర్తనలు సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి బ్రహ్మైవాఽహం కిల సద్గురుకృపయా
నాదనామక్రియ - ఆది
పల్లవి:
బ్రహ్మైవాఽహం కిల సద్గురుకృపయా
బ్రహ్మైవాఽహం కిల ॥
చరణము(లు):
బ్రహ్మైవాఽహం కిల గురుకృపయా
చిన్మయ బోధానంద ఘనం తత్‌।
శ్రుత్యంతైక నిరూపిత మతులం
సత్యసుఖాంబుధిసమరస మనఘమ్‌॥
కర్మాకర్మ వికర్మవిదూరం
నిర్మలసంవిదఖండ మపారమ్‌।
నిరవధిసత్తాస్పదపద మజరం
నిరుపమ మహిమని నిహిత మనీహమ్‌॥
ఆశాపాశవినాశనచతురం
కోశపంచకాతీత మనంతమ్‌।
కారణకారణ మేక మనేకం
కాలకాల కలిదోష విహీనమ్‌॥
అప్రమేయపద మఖిలాధారం
నిష్ప్రపంచ నిజనిష్క్రియ రూపమ్‌।
స్వప్రకాశ శివ మద్వయ మభయం
నిష్ప్రతర్క్య మనపాయ మకాయమ్‌॥
AndhraBharati AMdhra bhArati - sadASiva brahmEMdra sarasvati kIrtanalu - brahmaivA.ahaM kila sadgurukR^ipayA - Sadashiva Brahmendra Saraswathi Lyrics of sadA shiva brahmEMdra sarasvati kIrtanalu ( telugu andhra )