| ఛాయాతరంగిణి - రూపకము |
| పల్లవి: |
| ఇతరదైవములవల్ల ఇలను సౌఖ్యమా రామ ॥ఇ॥ |
| చరణము(లు): |
మతభేదములేక సదా మదిని మరులుకొన్న తన
మనసుదెలిసి ప్రోచినను మరచినాను నీవె
తనవాడన తరుణమిది త్యాగరాజ సన్నుత ॥ఇ॥ |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - itaradaivamulavalla ilanu saukhyamaa raama ( telugu andhra )