| మానవతి - దేశాది |
| పల్లవి: |
ఎవరితో నే దెల్పుదు రామ
నాలోని జాలిని ఎ.. |
| అను పల్లవి: |
కలగొని సదా భజనసేయ
కార్యములన్ని వేరాయ ఎ.. |
| చరణము(లు): |
గణనాథు జేయ కోరగ కడు వానరుడై తీరెగ
గుణమయా మయాంబుద సమీర
గోపాల త్యాగరాజ నుత ఎ.. |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - evaritoo nee delpudu raama ( telugu andhra )