| లతాంగి - దేశాది |
| పల్లవి: |
| కంటఁజూడుమీ ఒకపరి క్రీ గం.. |
| అను పల్లవి: |
బంటుఁడై వెలయు బాగుగాని తప్పు
తంటలెల్ల మానుకొన్న నన్నుఁ గ్రీ గం.. |
| చరణము(లు): |
అలనాఁడు సౌమిత్రి పాదసేవ
చెలరేగి సేయువేళ సీతతోఁ
బలికిఁ జూచినంత పులకాంకితుఁడై
బరగిన యటు త్యాగరాజుని క్రీ గం.. |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - kaMTa.rjuuDumii okapari krii ( telugu andhra )