| కీర్తనలు | త్యాగరాజు | కళల నేర్చిన మును జేసినది |
| దీపక - దేశాది |
| పల్లవి: |
| కళల నేర్చిన మును జేసినది గాక నేమి యరవై నాలుగు క.. |
| అను పల్లవి: |
| కలిమిలేములకుఁ గారణంబు నీవే కరుణఁజూడవే కడుపుకోసమై క.. |
| చరణము(లు): |
| కోరి నూపురకొండ దీసి శింగరిముని కూర్మి భుజించెనా? వైరి తమ్ముడు సారమైన రంగని ఇల్లు జేర్చెనా? సరస త్యాగరాజవినుత బ్రోవవే క.. |