| గరుడధ్వని - రూపకము |
| పల్లవి: |
| తత్త్వ మెఱుఁగఁ దరమా పర ॥త॥ |
| అను పల్లవి: |
| తత్త్వమసి యనే వాక్యార్థము రామ! నీ వను పర ॥త॥ |
| చరణము(లు): |
తామస రాజస గుణముల తన్నుకోళ్లు బోదయా
రామభక్తుఁడైన త్యాగరాజ వినుత! వేదశాస్త్ర ॥త॥ |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - tattva meRu.rga.r daramaa para ( telugu andhra )