| చిత్తరంజని - ఆది |
| పల్లవి: |
నాదతను మనిశం శంకరం
నమామి మే మనసా శిరసా ॥నా॥ |
| అను పల్లవి: |
మోదకర నిగమోత్తమ సామ
వేదసారం వారం వారం ॥నా॥ |
| చరణము(లు): |
సద్యోజాతాది పంచవక్త్రజ
సరిగమ పదనీ వరసప్తస్వర
విద్యాలోలం విదళితకాలం
విమలహృదయ త్యాగరాజపాలం ॥నా॥ |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - naadatanu manishaM shaMkaraM ( telugu andhra )