| కల్యాణ వసంత - రూపక |
| పల్లవి: |
| నాదలోలుఁడై బ్రహ్మానందమందవే మనసా నా.. |
| అను పల్లవి: |
| స్వాదుఫలప్రద సప్తస్వరరాగనిచయసహిత నా.. |
| చరణము(లు): |
హరిహరాత్మ భూ సురపతి శరజన్మ గణేశాది
వరమౌను లుపాసించరే ధర త్యాగరాజు తెలియు నా.. |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - naadaloolu.rDai brahmaanaMdamaMdavee manasaa ( telugu andhra )