| యదుకులకాంభోజి - దేశాది |
| పల్లవి: |
| నీదయచే రామ నిత్యానందుఁడైతి నీ.. |
| అను పల్లవి: |
| నాదబ్రహ్మానంద రసాకృతిగల నీ.. |
| చరణము(లు): |
వరమృదుభాష సుస్వరమయభూష
వరత్యాగరాజ వాక్చేలావృత నీ.. |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - niidayachee raama nityaanaMdu.rDaiti ( telugu andhra )