| సురటి - ఆది |
| పల్లవి: |
| పరాముఖమేలరా రామయ్య ప.. |
| అను పల్లవి: |
నిరాదరణ గలదా నీ యెడల
నిత్యానంద కల్యాణగుణ ప.. |
| చరణము(లు): |
ఇభరాజు నీకు ఏమైన
నిచ్చెనా తెలుపు
శుభప్రదుడు నీవే యనుచు
సుందర శ్రీ త్యాగరాజనుత ప.. |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - paraamukhameelaraa raamayya ( telugu andhra )