| అమీర్ కల్యాణి - దేశాది |
| పల్లవి: |
| మానములేదా తనవాఁడని యభి మా.. |
| అను పల్లవి: |
కానమురా నీవలె నిర్మోహిని
గానరుచి తెలియు కుశలవజనక మా.. |
| చరణము(లు): |
నీ సముఖాన రవి తనయుఁడు నిన్ను
బాసలు బల్కఁగ రోసముతో సిం
హాసనాధిపతిఁ జేసిన నీకు
దాసుఁడైన త్యాగరాజ కరార్చిత మా.. |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - maanamuleedaa tanavaa.rDani yabhi ( telugu andhra )