| శ్రీరంజని - ఆది |
| పల్లవి: |
| మాఱుబల్కకున్నా వేమిరా - మా మనోరమణ ॥మా॥ |
| అను పల్లవి: |
| జార చోర భజన జేసితినా - సాకేతవదన ॥మా॥ |
| చరణము(లు): |
దూరభారమందు నా హృద - యారవిందమందు నెలకొన్న
దారి నెఱిఁగి సంతసిల్లినట్టి - త్యాగరాజనుత ॥మా॥ |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - maaRubalkakunnaa veemiraa - maa manooramaNa ( telugu andhra )