| రుద్రప్రియ - రూపకం |
| పల్లవి: |
| లావణ్యరామ కనలార జూడరే అతి ॥లావణ్య॥ |
| అను పల్లవి: |
| శ్రీ వనితా చిత్త కుముద శీతకర! శతానన్యజ! ॥లావణ్య॥ |
| చరణము(లు): |
నీ మనసు నీ సొగసు నీ దినుసు వేరే
తామస మత దైవమేల? త్యాగరాజనుత దివ్య ॥లావణ్య॥ |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - laavaNyaraama kanalaara juuDaree ( telugu andhra )