| ఫలరంజని - దేశాది |
| పల్లవి: |
శ్రీ నారసింహ మాం పాహి
క్షీరాబ్ది కన్యకారమణ శ్రీ.. |
| అను పల్లవి: |
దీనార్తి నివారణ భవ్యగుణ
దితితనయ తిమిరసూర్య త్రినేత్ర శ్రీ.. |
| చరణము(లు): |
ప్రహ్లాదపరాశరనారదహృత్
పంకేరుహ నీరజబంధో
ఆహ్లాదకరాశుభ రోగ సంహార
వరద త్యాగరాజాది వినుత శ్రీ.. |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - shrii naarasiMha maaM paahi ( telugu andhra )