| దేవగాంధారి - దేశాది |
| పల్లవి: |
సీతావర సంగీత జ్ఞానము
ధాత వ్రాయవలెరా రామసీ.. |
| అను పల్లవి: |
గీతాద్యఖిలోపనిషత్సార
భూత జీవన్ముక్తుడౌటకు సీ.. |
| చరణము(లు): |
ఆకాశ శరీరము బ్రహ్మమనే
ఆత్మారాముని తా సరి జూచుచు
లోకాదులు చిన్మయమనే సుస్వర
లోలుడౌ త్యాగరాజ సన్నుత సీ.. |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - siitaavara saMgiita j~naanamu ( telugu andhra )