| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | శారదే పాహిమాం సరోరుహనిభపదే |
| యదుకుల కాంభోజి - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| శారదే పాహిమాం సరోరుహనిభపదే సారసాక్ష శ్రీవాసుదేవ కరుణాన్వితే వరదే॥ |
| అనుపల్లవి: |
| నీరజాసనజాయే నిఖిలవిద్యాప్రదే నారదాదిసకలమునివినుతే సురదే॥ |
| చరణము(లు): |
| చారువీణాది సుశోభితకరే హీరమణిహారలసితకంధరే॥ |
| వారణేంద్రగమనే నతసురనికరే వారిజేక్షణే రుచిరబింబాధరే॥ |