| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | కరుణాపయోనిధే దాశరథే మామవ సీతాపతే |
| సురటి - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| కరుణాపయోనిధే దాశరథే మామవ సీతాపతే కమనీయ రూపనిర్జితకామ రఘుకులసార్వభౌమ॥ |
| అనుపల్లవి: |
| శరణాగతార్తి హరణానఘ సుగుణామరగణ తోషణ హరిణాంక శేఖర వరకోదండ ఖండన ధురీణ॥ |
| చరణము(లు): |
| సురవైరి రావణ మథన వరయోగి మానస సదన శరదిందు సన్నిభ వదన పరిపాలితాఖిల భువన॥ |
| భరత విభీషణ లక్ష్మణాది పరివృత పరమాద్భుత చరిత పరమపురుష వాసుదేవ పరిపూర్ణకామ పవనతనయవందితపద॥ |