| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | శ్రీవాసుదేవ - శ్రీకాంత మాం పాహి॥ |
| దేవగాంధారి - త్ర్యశ్ర రూపక |
| పల్లవి: |
| శ్రీవాసుదేవ - శ్రీకాంత మాం పాహి॥ |
| అనుపల్లవి: |
| శ్రీవామనాద్యఖిల దివ్యావతార దేవేశ దనుజహర దీనాళిమందార॥ |
| చరణము(లు): |
| వారాశిశయన నారాయణానంత నతభక్తసందోహ ఘోరాఘజాలహర శౌరే మురారే॥ |