| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | శంకరి నిన్నే ఇక చాలా నమ్మితిని॥ |
| కామవర్ధిని - మిశ్ర చాపు |
| పల్లవి: |
| శంకరి నిన్నే ఇక చాలా నమ్మితిని॥ |
| అనుపల్లవి: |
| పంకజాక్షి నీదు మహిమ పొగడుట నాతరమా పంకజాననే ప్రణతజన శంకరి శ్రీత్రిపురసుందరి॥ |
| చరణము(లు): |
| కామజనక వాసుదేవ సహోదరి శ్యామలాంగి శివహృదయోల్లాసిని॥ |
| కామితార్థదాయిని కాత్యాయని గౌరి కాచియున్న నన్ను కావవే జనని॥ |