| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | లంబోదర మవలంబే |
| కాంభోజి - చతురశ్ర రూపక |
| పల్లవి: |
| లంబోదర మవలంబే అంబాసుతమహర్నిశం॥ |
| అనుపల్లవి: |
| తుంబుర నారద వినుతం లంబాలక మిభవదనం॥ |
| చరణము(లు): |
| సురభూసుర సంవేవిత చరణ మఘవిదూరం శరణాగతమందారం కరుణాసాగరం॥ |
| హరిణాంకగర్వహరం ధీరం గుహసోదరం వరపాశాంకుశధరం వాసుదేవ భక్తవరం॥ |