| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | అనిరుద్ధ మాశ్రయే |
| సారంగ - త్ర్యశ్ర రూపక |
| పల్లవి: |
| అనిరుద్ధ మాశ్రయే మునివర్య వినుతం॥ |
| అనుపల్లవి: |
| అనిమత్తబంధు మజ మనిలాత్మజనుతం వినివేశితాపాంగ వనితాభిలషితం॥ |
| చరణము(లు): |
| ద్యోవాహినీజనక దివ్యాంబుజ పదం జైవాతృకాస్య మజదేవేశ వరదం॥ |
| శ్రీవాసుదేవ మిభకైవల్య సుఖదం సేవాపరోయది తదైవాభి మతదం॥ |