| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | ప్రణమామ్యహం శ్రీ సరస్వతీం |
| బిలహరి - త్ర్యశ్ర త్రిపుట |
| పల్లవి: |
| ప్రణమామ్యహం శ్రీ సరస్వతీం మణినూపురాది విభూషితాం॥ |
| అనుపల్లవి: |
| అణిమాదిసిద్ధి దాయినీం ప్రణతార్తిభంజనీం నిరంజనీం॥ |
| చరణము(లు): |
| వరగాన కలానిపుణాం దరహాసయుతాం వాణీం॥ |
| సురవంద్యభవ్య చరణాం పరవాసుదేవ కృపాపూర్ణాం॥ |