| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | దేవి కమలాలయే తవపాదభక్తిం దేహి దేహి॥ |
| గరుఢధ్వని - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| దేవి కమలాలయే తవపాదభక్తిం దేహి దేహి॥ |
| అనుపల్లవి: |
| దేవాసురాది సంపూజితే దివ్యాభరణభూషితే॥ |
| చరణము(లు): |
| శ్రీవాసుదేవ హృదయ నివాసిని సేవక జనాభీష్టదాయిని భావనాతీత మహిమాన్వితే భవ్యాకృతి సంశోభితే॥ |
| స్వరసాహిత్యము: |
| సర్వైశ్వర్య ప్రదాయిని సర్వపాప నాశిని సర్వలక్షణ శాలిని సర్వలోక వ్యాపిని॥ |