| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | శ్రీహరివల్లభే మాంపాహి |
| ఉదయరవిచంద్రిక - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| శ్రీహరివల్లభే మాంపాహి శ్రితభక్తసులభే సువర్ణాభే॥ |
| అనుపల్లవి: |
| ఏహి మే సదనం సామోదం దేహి మే ధనధాన్య సంపదం॥ |
| చరణము(లు): |
| బ్రహ్మరుద్రాది పదదాయిని బ్రహ్మాండ వ్యాపిని పద్మిని॥ |
| బ్రహ్మజనని జగన్మోహిని భావరాగాది తోషిణి॥ |
| మహితకీర్తిశాలిని తవపదే రతిరస్తుమే మణిమాలిని మారకజనక వాసుదేవ హృత్ఖేలిని మంగళప్రదాయిని॥ |