| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | దేవి రమే మామవాబ్ధితనయే |
| వసంత - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| దేవి రమే మామవాబ్ధితనయే దేవదేవ వాసుదేవజాయే॥ |
| అనుపల్లవి: |
| పావన కనకాద్రివరనిలయే దేవాదివినుత మహిమాతిశయే॥ |
| చరణము(లు): |
| రాకాధీశ సన్నిభవదనే రాజీవలోచనే గజగమనే॥ |
| లోకానంద విధాయిని లోకవిదిత కీర్తిశాలిని॥ |
| అకారాది వర్ణస్వరూపిణి తవకరుణా పూర్ణభక్తానాం॥ |
| అనుపమ సౌభాగ్యదాయిని అమందానంద సందోహదాయిని॥ |