| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | కలయే మమహృదయేత్వాం కమలాలయే |
| హిందుస్తానికాపి - ఖండత్రిపుట |
| పల్లవి: |
| కలయే మమహృదయేత్వాం కమలాలయే కలికలుషవిదూరవాసుదేవజాయే॥ |
| అనుపల్లవి: |
| కలాపసుశోభిత సుందరకాయే కృపాలయే కలాధరబింబసన్నిభసుఖప్రదచ్ఛాయే కల్యాణ గుణనికాయే కలధౌతఖచితమణివలయే కలభాషణప్రియే॥ |
| చరణము(లు): |
| వారిజోద్భవాదిధ్యేయే వారిధితనయే వారిజదళవిశాలనేత్రద్వయే వరేణ్యే॥ |
| వారితభక్తసంతాపనిచయే విశ్వప్రియే వారిజాభివ్యక్త మహోదయే సుహృదయే॥ |
| వరముని నారదాదిహృన్నిలయే వరవర్ణిని కుంకుమాద్యర్చనప్రియే వరమందహాస శోభితాస్యే వరుణాద్యష్ట దిక్పాలకాభివంద్యే॥ |