Telugu Dictionaries
Sanskrit Dictionaries
Home
శతకములు
వేమన పద్యములు
అకారాది పద్య సూచి - న
నక్క వినయములను నయగారములఁ బల్కి 1-46
నది నుదకంబులు చనుక్రియ 1-258
నమశివ యనవచ్చు నారాయ ణనవచ్చు 1-55
నరకులమునఁ దాఁబుట్టియు 1-347
నరుఁడటు పరమాత్మ గురుని జేరునపుడు 3-137
నల్లబోడితలలు తెల్లనిగొంగళ్లు 3-193
నవ్వును చదువును పాడును 2-364
నాణెమైన చెడిప నయ మెఱింగి తిరుగు 3-251
నాదబిందుకళల నయమొంది యాత్మ 1-416
నాసికంబునడుమ ననుఁజూచు యోగికి 1-297
నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు 1-4
నిఖిలాకారుం డాతఁడు 1-355
నిజము కల్ల నెఱిఁగి నిత్యుండు గాఁడాయె 1-242
నిజము వరుస నెఱిఁగి నిత్యుండు గావలె 1-322
నిజములాడువాని నిందించు జగమెల్ల 2-61
నిత్యంబు కానియొడలికి 1-163
నిద్రలోనినిద్ర నిజముగాఁ దెలిసిన 1-299
నిన్నుఁజూచుచుండ నిండును దత్వంబు 1-111
నిన్నుఁ జూచె నేని తన్నుఁ దా మఱచును 1-5
నిరతం బెడతెగ కుండక 1-250
నిరుపేదల రక్షించెడు 2-198
నీ వాడిన నే నాడుదు 1-96
నీచుల వినుతులు సేయుచు 2-318
నీటిలోన వ్రాఁత నిలువకయున్నట్లు 1-196
నీతి వైరాగ్యభక్తిని నీచులకును 2-379
నీరు కార మాయె కారంబు నీరాయె 1-97
నీళ్లమీద బుగ్గ నిలచిన యప్పుడు 1-77
నీళ్లలోన నోడ నిగిడి తిన్నగఁ బ్రాకు 1-25
నీళ్లలోనిచేప నెఱమాంస మాశకు 1-53
నీళ్ళ మునుఁగనేల నిధుల మెట్టఁగనేల 3-259
నీళ్ళ లోన మొసలి నిగిడి యేనుఁగుఁ బట్టు 1-26
నీళ్ళఁబోసి కడిగి నిత్యంబు శోధించి 3-8
నీళ్ళమీఁదజూడు నెఱయ నోడలబల్మి 2-365
నీళ్ళమీదఁ జూడు నెరయ నోడలపర్వు 2-70
నీవు నిలిచియుండు నిఖిలంబు నిలువదు 3-89
నీవుగలుగుచోటు నెళువు దెలియువాఁడు 3-88
నూఱుపలుకవచ్చు నొకటి వ్రాయఁగరాదు 2-377
నెయ్యి లేనికూడు నీయాన కసవది 2-143
నే నెఁవడను తలపెట్టఁగ 2-366
నే నెవ్వండని వలపడు 3-42
నేరనన్నవాఁడు నెరజాణ మహిలోన 3-247
నేరనిజనులకును నేర్పు నేరము లెల్లఁ 3-130
నేర్చి నడుతునన్న నేరమి తా వచ్చు 3-64
నొసలు బత్తుఁడయ్యె నోరు తోడే లయ్యె 3-163
నోటి పుప్పి కెల్ల నొప్పిలేకుంటకు 2-144
నోరెఱిఁగి తాము నేమియు 2-304
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vemana shatakamu - vemana satakamu - vemana padyamulu ( telugu andhra )