Telugu Dictionaries
Sanskrit Dictionaries
Home
శతకములు
వేమన పద్యములు
అకారాది పద్య సూచి - స
సందె వార్చఁగ నేమి జపము సేయగ నేమి 2-429
సకల శాస్త్రములను జదివియు వ్రాసియు 2-188
సకలవిద్య లరసి చచ్చి బ్రతుకువిద్య 3-54
సకలవిద్య లరసి సంతోషపడవచ్చుఁ 3-114
సకలాకారుఁ డనంతుఁడు 3-41
సజ్జనముల చెలిమి చాలింపఁగా రాదు 1-124
సతము బాహ్యపూజ చాలఁ జేసినపిదప 1-83
సతి యొనర్చు చెడ్డ పతి కవశ్యము వచ్చు 2-271
సతికి పతికినైన సంపద సంపదే 2-202
సతులఁ జూచి నరుఁడు సౌఖ్యంబు గోరును 2-131
సతులఁ బడయ రాదు సుతులఁ బడయరాదు 2-228
సతులు జపతపములు సలుపంగ సాగిన 2-457
సతులు సుతులు మాయ సంసారములు మాయ 1-269
సత్య మమరియుండ జ్ఞాన మమరియుండు 1-85
సద్గురు కృపజ్ఞానంబున 1-235
సమమునైన దృష్టి సమముగా మదినిల్పి 1-295
సర్వ మొకటిఁ జూడ సమకూరును ధ్రువంబు 1-333
సర్వము తానని తెలిసిన 1-205
సాగి పాఱురారు సకలకార్యంబుల 2-347
సాధుచరితయైన సతి సత్ప్రవర్తన 2-106
సాధుసజ్జనులను సంతరించినవాఁడు 3-62
సిగ్గటంచనఁ బడు సిగ్గునెచ్చోనుండు 2-300
సిగ్గు విడువకున్న శివసౌఖ్యమేలేదు 1-236
సిగ్గునేడనుదాగుఁ జీక టేడను దాగు 1-370
సిగ్గువారల మని సృష్టిలోపలివారు 2-45
సుఖములెల్లఁ దెలిసి చూడంగ దుఃఖముల్ 2-312
సుఖసుఖాన దాను సుగుణుఁడై యుండఁగఁ 1-367
సుతులచేతఁ బుణ్య సుఖముఁబొందుదు నని 2-51
సుతులు పతులు మాయ సుఖదుఃఖములు మాయ 2-43
సుప్తి జాగరముల సొలపులఁ దానుండి 1-272
సూక్ష్మమధ్యమునను సొరిది జీవుం డుండు 1-409
సూక్ష్మరూప మెఱిగి సుఖమొందగా లేక 2-1
సూచికాగ్రదృష్టి సొరిది భ్రూమద్యము 1-298
సొమ్ము దొరకుదనుక జ్యోతి యంతియెకాక 1-216
సొమ్ములున్నచోటు శోధింపఁగలుగును 1-241
సోమయాజి ననుచు సొంపుగా వేషంబు 3-168
సోమయాజిని బట్టి సొడ్డు వేసెను రంభ 2-259
స్త్రీ నెత్తిన రుద్రునకును 2-226
స్త్రీలమాయచేతఁ జిక్కి తాఁ గొన్నాళ్ళు 2-174
స్త్రీలసుఖముఁ జూచి చిత్తంబు నిలుకడ 1-60
స్త్రీలు కల్గుచోట చెల్లాటములుకల్గు 2-134
స్థావరముల భక్షింతురు 2-456
స్థిరముగాని క్షుద్రపర నటనలుచేసి 2-157
స్థూలము కనుగ్రుడ్డు సూక్ష్మంబు కన్పాప 1-92
స్నాన మొనరఁజేసి తద్ధర్మమీయక 2-405
స్వానుభూతిలేక శాస్త్రవాసనలచే 1-115
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vemana shatakamu - vemana satakamu - vemana padyamulu ( telugu andhra )