ఇతిహాసములు ఉత్తరరామాయణము సస్యవర్ణనము
సస్యవర్ణనము
మ.నగరాధీశుని సద్గుణంబులకు నానందించి దేవేంద్రుఁ డ
న్నగరీరత్నము చుట్టునుం గురియు స్వర్ణగ్రాసచూర్ణంబు నాఁ
దగు నంచత్సరయూనదీ నికట కేదారంబులం బండి సో
యగమై యెన్నుల వ్రేఁగునన్‌ ధరణి మోయన్‌ వ్రాలి సస్యావళుల్‌
23
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju