| కవితలు | విష్ణుధనువు | (శిష్‌ట్లా ఉమా) విజయ మహేశ్వరము |
|
చాయ చేమంతివిరుల విదజల్లు లల్లుకొనురీతి చంద్రికలు రాలినవి పచ్చికలనేలపై తుమ్మిపూవులపై; పూలపై యానుకొని తళుకుజిలుగులుజేయు మిణుగురులు నీ కాలి బంగారు గజ్జలేనా! ప్రేయసీ వెనుదిరిగి జెప్పిపోవే! వెనుతిరిగి చనుతెమ్ము వెన్నెలతో నేతెమ్ము లయలగలదానా లాలిపదాలదాన! వెలలు దాటివచ్చితిని నీవురావా? |